TRINETHRAM NEWS

ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి భట్టి ప్రకటించారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఇచ్చిన వాగ్ధానాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.7,740 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించింది.