TRINETHRAM NEWS

తేదీ : 23/01/2025.
యువకుడు మృతి అనుమానాస్పద స్థితిలో.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన ఏలూరు పాత బస్టాండ్ ఆవరణంలో ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటన స్థలానికి టు టౌన్ పోలీసులు చేరుకొని వివరాలు స్వీకరించగా , మృతుడు బాలయోగి వంతెన వద్ద నివాసం ఉంటున్న వే మవరపు యశ్వంత్ దీప్ (30)
అని తేలింది. రక్తపు మడుగు ల లో ఉన్న మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App