ఈ వీ ఎం ల స్ట్రాంగ్ రూమును కలెక్టర్ పరిశీలించారు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ప్రతి నెల ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇ వి ఎం ల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.
బుధ వారము స్తానిక తహసిల్దార్ కార్యాలయం లో ఉన్న ఇ వి ఏం ల స్ట్రాంగ్ రూమ్ దగ్గర పూర్తి బద్రత, పోలీస్ బందోబస్తు వీటన్నింటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చుట్టూ పరిసరాలను పరిశీలించి అక్కడున్న సిబ్బంది కి తగుసూచనలుచేశారు.త్రాగు నీరు మౌళిక వసతులు ఏర్పాటు చేయాలనీ సిబ్బంది కిఆదేశించారు. రిజిస్టర్ లను తనిఖి చేసి రిజిస్టర్ లో సంతకాలు చేశారు. కలెక్టర్ గారి తో పాటుఅదనపుకలెక్టర్,లింగానాయక్, ఆర్ డి ఓ వాసుచంద్ర,తహసిల్దారు లక్ష్మి నారాయణ , ఎన్నికల విబాగం నేహామత్ అలీ, ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App