సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు
పండితులు అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం దంపతులు
శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం
శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం
కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు