
తేదీ : 27/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనిపించాడా ? అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది.
పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో 33 సార్లు వచ్చినని అన్నారు. రాకపోతే పనులు ఎలా జరుగుతాయని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
