మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం.
Trinethram News : అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం.
ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం.
వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం.
జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు.
నేడు ఉదయం 11 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్.
మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App