అవార్డు రావడం గా ఉన్నది
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం
మార్కాపురం విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన కానిస్టేబుల్ లు షేక్ షరీఫ్, నాగరాజు, ఆంజనేయులు లకు గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, దామోదర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ అవార్డు రావటం సంతోషంగా ఉందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App