TRINETHRAM NEWS

తేదీ : 21/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చెరుకుపల్లిలో విధులలో ఉన్న హోంగార్డ్ శ్రీనివాసరావు పై దాడి చేసిన కేసులో నిందితుడు వాగు. దినేష్ ను అరెస్టు చేస్తున్నట్లు యస్. ఐ అనిల్ కుమార్ తెలపడం జరిగింది. ఈనెల 20 వ తారీకు రాత్రి మద్యం మత్తులో రోడ్డుపై దాడికి పాల్పడగా హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దినేష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు యస్. ఐ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

attacker was arrested