![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.29.21.jpeg)
సింగరేణిలో అధికారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా
ప్రత్యేక కార్యచరణ ప్రకటించిన అధికారుల సంఘం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సీఎంఓయ్ సీసీల్ బ్రాంచ్ టీం మరియు అన్ని ఏరియా బాడీ లతో శుక్రవారం గోదావరిఖని లో మీటింగ్ నిర్వహించడం జరిగింది.
దీనిలో రాజీ రీజియన్, బెల్లంపల్లి రీజియన్ మరియు స్టప్ ప్రతినిధులు ప్రత్యక్షంగా మరియు భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మరియు కార్పొరేట్ ప్రతినిధులు (జూమ్) ఆన్లైన్ ద్వారా పాల్గోన్నారు. మరియు జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు, వైస్ ప్రసిడెంట్ పోనుగోటి శ్రీనివాస్ సీసీల్ బ్రాంచ్ ఆద్వర్యములో సమావేశం జరగగా, ఆన్లైన్ ద్వారా సీఎంఓయ్ సీసీల్ బ్రాంచ్ అధ్యక్షులు తాళ్లపల్లి లక్మీపతి గౌడ్ పి.రాజీవ్ కుమార్, వైస్ ప్రసిడెంట్, సి ఎచ్ రాజగోపాల్ , జాయింట్ సెక్రటరీ సీసీల్ బ్రాంచ్ పాల్గొనగా మరియు రాజీ 1ఏరియా ఏరియా ప్రసిడెంట్ మల్లేష్, పెరుమల్ల శ్రీనివాస్,డ్ర్ విష్ణు,కోల మల్లేష్, అంజయ్య మిగతా ఏరియా అధ్యక్షులు ఎస్. మధుసూదన్ రాజీ -2 వేంకటరమణ రాజీ -3 ఎస్ శ్రీనివాస్
స్టప్ సత్కూరి రమేష్ మ్మ్ లక్కాకుల మహేష్ బొంకూరి మోహన్ రామకృష్ణ డ్ర్ మధు అప్పా రావు తదితరులు హాజరు అయినారు ఆన్లైన్ ద్వారా,విజయ భాస్కర్ రెడ్డి కార్పొరేషన్ వెంకటేశ్వర్ రెడ్డి సర్పంచ్ నర్సింహ రావు కేజీమ్ వెంకట రమణ రెడ్డి,భపిల్ శివ ప్రసాద్ ఎల్డ్ సురేశ్ మన్గ్ తో పాటు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ప్రధానంగా :-
- అదికారుల సాలరీ లో భాగమైన, పెర్ ఫార్మేన్స్ రిలేటెడ్ పే పెప్ 2022-23 కు సంబందించినది, కోల్ ఇండియాలో జూన్ -2024 లో చెల్లింపబడినది. సింగరేణి లో ఇప్పటి వరకు చెల్లింపు చేయక పోవటం పట్ల అధికారులు అసంతృప్తిని, ఆందోళన వ్యక్తం చేయుచున్నారు.
- ఫంక్షనల్ డైరెక్టర్స్ విషయములో కొనసాగుతున్న అనిశ్చిత, పరిస్థితి పట్ల తద్వారా సంస్థ పురోభివృద్దికి, ఈ సంవత్సరం లక్ష సాదనకు తీసుకునే నిర్ణయాలో తీవ్ర జాప్యం కారణముగా సంస్థ వృద్దికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- తేదీ 25.11.2024 న అధికారుల సంఘం తో జరిగిన నిర్మానత్మక సమావేశములో దృష్టికి తెచ్చిన అధికారుల సమస్యల సాధన లో జరుగుతున్నా జాప్యమునకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఈ విషయమై అదికారుల సంఘం ప్రత్యేక్ష కార్యాచరణ కు పూనుకోవాలని ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు బ్రాంచ్ కమిటీ పిలుపునిచ్చిన మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని, ఒకటి రెండు రోజులలో దశల వారీగా కార్యాచరణ ఆరంబించాలని తీర్మానించటం జరిగినది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Singareni](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.29.21.jpeg)