TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం ములకలపల్లి పంచాయతీ విజయపురి కాలానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన మా విజయపురి కాలనీకి సిసి రోడ్డు పోయని పరిస్థితి హలో శుభోదయం ప్రోగ్రాంలో మా విజయపురి కాలనీకి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నదమ్మా అని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
జారే ఆదినారాయణ గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలు అయినా మాకు సీసీ రోడ్డు లేదు అని అక్కడి ప్రజలు మాట్లాడటం జరిగినది. అమ్మ మీకు నేను ఉన్నాను 15 రోజుల్లో రోడ్డు పోస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కి ధన్యవాదములు తెలుపుతున్న విజయపురి కాలనీ గ్రామస్తులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thanks to the MLA