Telangana youth kidnap : దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

TRINETHRAM NEWS

ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భువనగిరి యువకుడిని కిడ్నాప్ చేసిన జేఎన్ఐఎం ఉగ్రవాదులు

Trinethram News : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బండసోమారం గ్రామంలో నివాసముంటూ, హైదరాబాద్ నగరంలోని ఒక బోర్ వెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్(23) అనే యువకుడు… గత ఏడాది కంపెనీ పని మీద దక్షిణాఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన ప్రవీణ్.. గత నెల 22వ తేదీ నుండి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భయాందోళనకు గురైన అతని తల్లిదండ్రులు

గత నెల 23వ తేదీన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో, జేఎన్ఐఎం ఉగ్రవాదులు ప్రవీణ్‌ను కిడ్నాప్ చేసినట్టు తెలిపిన బోర్ వెల్ కంపెనీ యాజమాన్యం… దక్షిణాఫ్రికా దేశంతో సంప్రదింపులు జరిపి తమ కొడుకును ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న ప్రవీణ్ తల్లిదండ్రులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Terrorists kidnap Telangana youth in South Africa

You cannot copy content of this page

Scroll to Top