Trinethram News : రిమాండ్ ఖైదీల మధ్య ఘర్షణ.. ఓ కేసులో నిన్న రిమాండ్ కు వచ్చిన రౌడీషీటర్ జాబ్రి.. జబ్రి, మరో ఖైదీ దస్తగిరి మధ్య పాత కక్షలు.. ములాఖత్ రూంలో జాబ్రి, దస్తగిరి పరస్పర దాడులు.. జాబ్రి, దస్తగిరి లకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


