WhatsApp Image 2023 12 23 at 7.52.51 PM
బాపట్ల జిల్లా: డిసెంబర్ 25న సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన స్పందన కార్యక్రమాన్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేయడ మైనదని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డిసెంబర్ 23న శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బాపట్ల జిల్లాలో ప్రజలు ఈ విషయాన్ని గమనించి సుదూర ప్రాంతాల నుండి అర్జీలు ఇవ్వడానికి రావద్దని తెలియజేసారు.
