TRINETHRAM NEWS

37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల సాధారణం కన్నా 2-3 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. దాంతో పాటు ఉక్కపోత తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్నది. తెలంగాణలోని 22 జిల్లలో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. ఏపీలో కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 14.52.39
temperatures above 37 degrees