
Trinethram News : తెలుగు సినిమా ఇండ్రస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ మహిళా కమిషన్
తెలుగు సినిమా పాటల్లో మహిళలతో అసభ్యకరంగా డాన్స్ చేస్తూ చూపించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
అటువంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నిర్మాతలు మరియు కొరియోగ్రాఫర్‌లను హెచ్చరించిన మహిళా కమిషన్
ఇలానే కొనసాగిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన చైర్‌పర్సన్ నేరెళ్ల శారద….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
