
తెలంగాణ గవర్నర్ ను కలిసిన తెలంగాణ శాసనసభాపతి
ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ శాసనసభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ. గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శ్రీమతి. తమిళీ సై సౌందర్యరాజన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
