TRINETHRAM NEWS

Trinethram News : స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ హవా..

స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి 4 అవార్డులు దక్కాయి.

జాతీయస్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు దక్కించుకోగా.. దక్షిణ భారతదేశ విభాగంలో సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట పట్టణాలు అవార్డులు దక్కించుకున్నాయి.

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఈ నెల 11న కేంద్రం ఈ అవార్డులను అందించనున్నది.