TRINETHRAM NEWS

పెండింగ్‌ చలాన్లపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.

ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్.

లోక్‌ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఆదేశం.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ.

టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ.

ఫోర్ వీలర్స్‌, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్.

భారీ వాహనాలపై 50 శాతం రాయితీ.