TRINETHRAM NEWS

తిరుమల శ్రీవారి సేవాసన్నిదానంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ .వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున కుమారుడు రినీష్ రెడ్డి, కూతురు మనిషా రెడ్డి, అల్లుడు హిమదీప్ రెడ్డి, వియ్యంకులు రమణారెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులదుగాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App