IMG 20240905 WA0031
Teacher’s Day at Tex Academy
Trinethram News : వికారాబాద్,సెప్టెంబర్ 5 (ఆదాబ్ హైదరాబాద్):
టెక్స్ అకాడమీ హైదారాబాద్ వారు ఉపాధ్యాయ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది.వేడుకలకు షేక్ జహీరుద్దీన్ ఎండీ, టెక్స్ అకాడమీ ముఖ్య అతిథిగా ఉత్తమ ఉపాధ్యాయులను,శిక్షకులను శాలువాతో సత్కరించారు.
ప్రతీ విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకమని సూచిస్తుందన్నారు.జీవితాలను మలుపుతిప్పే శక్తి ఉపాధ్యాయులదేనని కొనియాడారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
