TRINETHRAM NEWS

ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు టీచర్స్ కావలెను

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ బురుగుపల్లి సమీపంలో కొనసాగుతున్న మోమిన్ ఫేట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులబాలికల పాఠశాల/కళాశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధించుటకు పిజియోతెరఫి, జీవశాస్త్రం మరియు హెల్త్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కావున ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషా కిరణ్ తెలిపారు. అలాగే 5 వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు మరియు 6 వ తరగతి నుండి 9 వ తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 7995010632 ఫోన్ చెయగలరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App