TRINETHRAM NEWS

ఈరోజు జంగారెడ్డిగూడెం మండల మరియు పట్టణ పార్టీల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జయహోబిసి కార్యక్రమంలో ముఖ్య నాయకులు బీసీ నేతలతో కలిసి హాజరై మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ….