
Trinethram News : ప్రవీణ్ పగడాల మృతి విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం చేశారు
ఘటన జరిగిన దగ్గర ఆ క్రైమ్ సీన్ ని పోలీసులు ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు ?
ప్రవీణ్ ది హత్య కాదు ఆక్సిడెంట్ అని కొందరు పోలీసులు మంత్రి నారా లోకేష్ కి సమాచారం ఇచ్చారు
ఆ సమాచారం ఇచ్చిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి
అనుమానాస్పద మృతి కింద ఎంక్వయిరీ చేస్తున్నాం అన్నప్పుడు ఆక్సిడెంట్ అని లోకేష్ కు పోలీసులు ఎలా సమాచారం ఇస్తారు?
ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేయడానికే కొందరు పోలీసులు ఇలా చేస్తున్నారు
పోలీసులు అనవసరంగా మాతో డబుల్ గేమ్స్ ఆడుతున్నారు
ఈరోజు సాయంత్రం లోపు ఈ కేసులో అన్ని నిజాలను బయట పెట్టాలి
- టీడీపీ నేత మహాసేన రాజేష్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
