జూలై 7, 2026

WhatsApp Image 2024 02 18 at 16.30.22

TRINETHRAM NEWS

Trinethram News : తాడేపల్లి

క్వారీ ఆపకపోతే ఇక్కడే ధర్నా, లారీలను అడ్డుకుంటాం, లేదంటే అధికారుల కార్యాలయాలు ముట్టడి, అప్పటికి పరిష్కారం కాకపోతే సిఎం నివాసం ముట్టడికి సిద్దం టీడీపీ జనసేన నేతలు

అక్రమ తవ్వకాలను పరిశీలించిన టీడీపీ-జనసేన నాయకులు

క్వారీలో భారీ గుంతలను పరిశీలించిన టీడీపీ, జనసేన నాయకులు

ముందస్తు సమాచారంతో జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లను దాచేసిన ఇసుక మాఫియా

కృష్ణానదిలో కిలోమీటర్ల పొడవున అనుమతులు మించి అక్రమ తవ్వకాలు

క్వారీపై అధికారులు దాడులు చేసినా అర్థరాత్రి సమయంలో యదేచ్చగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణ

క్వారిని సీజ్ చేసి ఇసుక, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీడిపి, జన సేన నాయకులు

గత సంవత్సరంలో కూడా తమ నిరసన వ్యక్తం చేసినప్పుడు అనుమతులు ముగుస్తాయి అని చెప్పిన అధికారులకు నేడు ఇంత దోపిడీ జరుతున్న కనిపించటం లేదా అంటు ప్రశ్నించారు

నేడు ప్రతిపక్షాలు ధర్నా అనగానే లారీలను, ప్రొక్లైనర్ లను దాచికున్నారు. దోపిడీ ఇక్కడ రెండు తాటిచెట్ల లోతుకు, జిల్లా సరిహద్దులు లేకుండా తరలిపోతున్న నోరు మెదపని అధికారులు

దొచిన సొమ్ముతో రాబోయే ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తారంటు ఆరోపణలు గుప్పించారు

You cannot copy content of this page