
రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ పెత్తందారీ పోకడలు, రాజకీయ హింస వంటి పలు అంశాలతో తయారు చేసిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసిన ఇరువురు నేతలు. తెలుగు జాతికి స్వర్ణయుగం కోసం సంక్రాంతి సంకల్పం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపు.
