Task force police seized 20 kg of fake spare cotton seeds
రామగుండం పోలీస్ కమిషనరేట్
20 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనరేట్,మంచిర్యాల జిల్లా లోని నేన్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తేది 24.05.2024 టాస్క్ ఫోర్స్ఇన్స్పెక్టర్, ఏస్ఐ, సిబ్బంది బొప్పారం గ్రామం లోని నారా పురుషోత్తం S/o వెంకన్న , 27 సం//, కులం :- మున్నూరు కాపు, అను అతను పొలం / చేను వద్ద నకిలీ విత్తనాలు నిల్వ ఉంచి ఇంటికి తరలిస్తున్నాడు అనే ఒక నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీ చేయగానేన్నాల్ బస్ స్టాండ్ వద్ద వాహనాల తనిఖీ చేయగా 20 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు దొరికినవి .
దర్యాప్తు నిమిత్తం నకిలీ పత్తి విత్తనాలను స్వాదిన పర్చుకొని,వాటిని తదుపరి విచారణ నిమిత్తం నేన్నాల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది
రైతులను మోసం చేయాలని ఉద్దేశ్యం తో నకిలీ విడి పత్తి విత్తనాలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరు ఇన అమ్మితే వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడును. రైతులు ఎవరు కూడా నకిలీ విడి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు అని తెలియచేశారు .
నిందితుల వివరాలు
నారా పురుషోత్తం S/o. వెంకన్న, వయస్సు: 27, మున్నూరు కాపు
OCC: వ్యవసాయం, R/o.: H. No 6-39/1, నెన్నెల మండలం బొప్పారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App