WhatsApp Image 2024 08 20 at 17.01.53
Task force police raid on a poker base in the suburbs of Dubbapally area
పెద్దపల్లి జిల్లా మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఏడుగురు అరెస్ట్, రూ. 20390/- నగదు, 03 బైక్ లు, 07 సెల్ ఫోన్లు స్వాధీనం
రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి ప్రాంతంలోని చెట్లపొదల్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఎస్‌ఐ రవి ప్రసాద్ మరియు సిబ్బందితో పేకాట స్థావరం పైన రైడ్ చేసి-20390 రూపాయల నగదు, 03 బైక్ లు, 07 మొబైల్‌లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పట్టుబడిన నిందితుల వివరాలు
1).జగనాద.చిన్న ,s/o సమ్మయ్య, 35 సంవత్సరాలు, R/o.దుబ్బపల్లి, మంథని మండలం
2).దాసరి.శ్యామ్, s/o.సుంకయ్య, వయస్సు:40 సంవత్సరాలు, R/o.దుబ్బపల్లి, మంథని
3).పూజారి.సమ్మయ్య , s/o రాములు, వయస్సు: 40 సంవత్సరాలు, R/o దుబ్బపల్లి, మంథని(mdl)
4).పొల్లా.రాములు, s/o నాగయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, R/o దుబ్బపల్లి,
5).polla.వెంకటేష్ ,s/o నాగయ్య, వయస్సు: 28 సంవత్సరాలు, R/o దుబ్బపల్లి, మంథని(mdl)
6).దాసరి.సంతోష్, s/o.ఎల్లయ్య, వయస్సు: 20yrs,r/o దుబ్బపల్లి
7) పూజారి.బాబు,s/o గంగయ్య,వయస్సు:30సం.లు,R/o దబ్బపల్లి
పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం మంథని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
