TRINETHRAM NEWS

Task force police attack on poker base

కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్ పల్లి ప్రాంతం శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఏడుగురు అరెస్ట్, పరారిలో మరో ఏడుగురు

రూ. 18620/-(పద్ధెనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల) నగదు, 5 సెల్ ఫోన్లు , పేక ముక్కలు స్వాధీనం

రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపాన్ పల్లి పరిసర అటవీ ప్రాంతంలోని చెట్లపొదల్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్‌ఐలు ఉపేందర్, లచ్చన్న మరియు సిబ్బందితో పేకాట స్థావరం పైన రైడ్ చేసి-18620 రూపాయల నగదు, ఐదు మొబైల్‌లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

పట్టుబడిన నిందితుల వివరాలు

1) కుమ్మరి శ్రీనివాస్ s/o మల్లన్న, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: మునూరు కాపు, Occ: వ్యవసాయం, అధి ముస్తాపూర్ గ్రామం – మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా

2) అసంపల్లి అనిల్ s/o మారయ్య, వయస్సు: 31 సంవత్సరాలు, కులం: మాదిగ, Occ: వ్యవసాయం r/o కోటపల్లి మండలం దేవులవాడ గ్రామం (ఆర్గనైజర్)

3) వేముల బాపు s/o నానయ్య, వయస్సు: 60 సంవత్సరాలు, కులం: గౌడ్‌లు, Occ: వ్యవసాయం, అధి ముస్తాపూర్ గ్రామం – మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా

4) గుర్రం సమ్మయ్య స/ఓ లస్మయ్య, వయస్సు : 55 సంవత్సరాలు, కులం : మున్నూరు కాపు, occ: వ్యవసాయం, r/o యెల్మపల్లి గ్రామం కోటపల్లి మండలం

5) ఆసంపల్లి శ్రీకాంత్ s/o సదువలయ్య, వయస్సు : 25 సంవత్సరాలు, కులం : మాదిగ, occ : కూలీ r/o బబ్బేరి చిలక గ్రామం కోటపల్లి మండలం

6)కొండగొర్ల పవన్ స/ఓ సామాబాయి వయస్సు : 24 సం.లు, కులం : నేతకాని, occ: వ్యవసాయం r/o లింగనపేట్ గ్రామం కోటపల్లి

7) బోరగల్ల నాగేష్ స/ఓ సమ్మయ్య, వయస్సు : 18 సంవత్సరాలు, కులం : మాదిగ, occ : కూలీ, కోటపల్లి మండలం లింగనపేట్ గ్రామం.

పరారీలో ఉన్న వారి వివరాలు
1)బొడిగ రవి s/o సమ్మయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: గౌడ్‌లు, Occ: వ్యవసాయం r/o అధి ముస్తాపూర్ గ్రామం – మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా

2)దురగం నాగరాజు స/ఓ శంకర్, వయస్సు :27 సంవత్సరాలు, కులం : నేతకాని, occ: వ్యవసాయం, కోటపల్లి మండలం దేవులవాడ గ్రామం.

3)ముస్పట్ల నాగరాజు కులం: మునూరు కాపు, occ : వ్యవసాయ ఆర్/ఓ దేవులపల్లి గ్రామం కోటపల్లి మండలం

4) సిరివంచకు చెందిన పొట్టల శ్రీశైలం r/o లంబాడిపల్లి

5) చిట్యాల జంపయ్య వయస్సు: 35 సంవత్సరాలు, కులం : మాదిగ, occ: కూలీ, కోటపల్లి మండలం బబ్బేరి చిలక గ్రామం.

6) పెండ్యాల సంతోష్ వయస్సు: 35 సంవత్సరాలు, occ : ఆటో డ్రైవర్, పెద్దపల్లి జిల్లా, కాళేశ్వరం.

7) కోటపల్లి మండలం దొబ్బల అజయ్ ఆర్/ఓ లక్ష్మీపూర్ గ్రామం (ఆర్గనైజర్)

పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం కోటపల్లీ పోలీస్ స్టేషన్ SI , అప్పగించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Task force police attack on poker base