
తేదీ : 21/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ చిప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి. శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. అదేవిధంగా హోటల్స్ లో కల్తీ ఆహార పదార్థాలు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
