Jagan : మన్యం జిల్లాలో పాలకొండకు రానున్న మాజీ సీఎం జగన్

పాలకొండ : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల శ్రీకాకుళం జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే…

YS Jagan Mohan Reddy : విజయవాడ సబ్‌జైలుకు జగన్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత

Trinethram News : అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని వైఎస్ జగన్ పరామర్శించారు. అక్రమ…

Jagan : రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్

కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీరేపు ములాఖత్ లో వంశీని కలవనున్న జగన్వంశీ సెల్ వద్ద అడ్డంగా వస్త్రాన్ని కట్టిన జైలు అధికారులుTrinethram News : గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్…

YS Jagan : పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు

పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి విజన్‌తో తాము చేసిన పనులు నాశనం చేస్తున్నారని…

YS Jagan : ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు.. 2.0 వేరేగా ఉంటది

ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు.. 2.0 వేరేగా ఉంటది Trinethram News : Andhra Pradesh : ప్రజలకు మంచి చేయాలని కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను, కష్టాలను చూస్తున్నా ఈ ప్రభుత్వం దొంగ కేసులు…

YS Jaganmohan Reddy : నేతలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం

నేతలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశంతేదీ : 05/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. అనంతరం వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను…

Kutami Cheque : కూటమి చెక్ జగన్ తెలివితేటలకు

కూటమి చెక్ జగన్ తెలివితేటలకుతేదీ : 04/02/2025. అమరావతి : ( త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత ప్రభుత్వం వైసిపి హాయంలో మూడు రాజధానులు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

మాజీ సీఎం జగన్ రెడ్డి పై జీడి నెల్లూరు ఎమ్మెల్యే మండిపాటు

మాజీ సీఎం జగన్ రెడ్డి పై జీడి నెల్లూరు ఎమ్మెల్యే మండిపాటుచిత్తూరు జిల్లా పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బృందం…

YS Jagan : జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట

జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట రఘురామ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం బెయిల్ రద్దు పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదన్న కోర్టు తన పిటిషన్ ను వాపస్ తీసుకున్న రఘురామ Trinethram News : Andhra Pradesh :…

RK Roja : లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు – మాజీ మంత్రి ఆర్.కె రోజా

లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు – మాజీ మంత్రి ఆర్.కె రోజా Trinethram News : Andhra Pradesh : చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ప్రచారానికి పవన్ కళ్యాణ్ అడ్డు వస్తాడు అని చంద్రబాబు…

Other Story

You cannot copy content of this page