మేమంతా సిద్ధం అంటూ జగన్, ప్రజాగళం అంటూ…చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే

ఆంద్రప్రదేశ్ లో మొదలైన బస్సుయాత్ర…రాయలసీమలో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ఎన్నికల కదనరంగంలో ప్రజలలోకి …మేమంతా సిద్ధం అంటూ జగన్, ప్రజాగళం అంటూ…చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏపీలో ఎన్నికల వార్‌ షురూ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్‌…

నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం

Trinethram News : టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు…

తూప్రాన్ లో విజయ సంకల్ప యాత్ర కొనసాగింది

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన రోడ్ షో, బిజెపి శ్రేణుల బైక్ ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు

పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాం: డీకే అరుణ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు…

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

Trinethram News : హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార…

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

Trinethram News : ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్. వికారాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన…

నారాయణపేట జిల్లాలో నేటి నుండి బిజెపి విజయ సంకల్ప యాత్ర

యాత్ర లో పాల్గొననున్న కేంద్ర మంత్రి ,రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి.. క్రిష్ణా నదిలో పూజలు నిర్వహించనున్న బిజెపి నేతలు….

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి…

జార్ఖండ్‌లో భారత్‌ జోడో న్యాయ యాత్ర రద్దు

Trinethram News : రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది.. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని,…

రేపు రాజ్యసభ కు నామినేషన్ వేయనున్న సోనియాగాంధీ

రేపు జైపూర్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే .. రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సోనియాగాంధీ .. ప్రస్తుతం రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ రానున్న ఎన్నికల్లో…

You cannot copy content of this page