Leopard Died : యర్రగొండపాలెంలో చిరుత మృతి
Trinethram News : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ రేంజ్ పరిధిలోని కొలుకుల బీట్‌లో వేటగాళ్ల ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి. ఆదివారం మధ్యాహ్నం సిబ్బంది చిరుతను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత కళేబరానికి అడవిలోనే పంచనామా చేసి…