Champions Trophy : నేడు మ్యాచ్‌లో బంగ్లాపై న్యూజిలాండ్ గెలిస్తే పాక్ ఇంటికే!
Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ గెలిస్తే ఇక పాకిస్థాన్ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. ఆదివారం భారత్‌పై కీలక మ్యాచ్‌లో ఓడటంతో పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంలో పడ్డాయి. నేడు…