MLA Jare : మంచినీటి బోర్ మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. చండ్రుగొండ మండలకేంద్రం అంబేద్కర్ నగర్ (SC కాలనీ)లో త్రాగునీరు సరిపడక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్న విషయం మండల నాయకుల ద్వారా సమస్యను తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ…