Ajith : అజిత్‌కు తప్పిన ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
Trinethram News : హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్..అభిమానుల్లో ఆందోళన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ మధ్యన కార్ రేసింగుల్లోనూ పాల్గొంటున్నాడు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్…