Response : త్రినేత్రం న్యూస్ కు స్పందన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల చి ట్టంపల్లిలోని ప్రతి వీధిలో కరెంటు బల్బులు మున్సిపల్ అధికారులు వేయడం జరిగింది. రెండు రోజుల క్రితం త్రినేత్రం న్యూస్ లో వీధిలైట్లు వెలగడం లేవని రావడంతో సంబంధిత…