Veni Gandla Ramu : ఉపాధి కల్పనపై ఎమ్మెల్యే రాము దృష్టి
తేదీ : 15/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గం పరిధిలోని యువత నిరుద్యోగులు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే వెని గండ్ల రాము కృషి చేయడం జరుగుతుంది. అని పట్టణ టిడిపి అధ్యక్షులు…