Urse Sharif : ఘనంగా ఉర్సే షరీఫ్ 76 వ గందోత్సవం
డిండి(గుండ్ల పల్లి) మార్చి 20 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని హజరత్ ఖాజా సయ్యద్ షా యూసుఫొద్దిన్ 76వ ఊర్సే షరీఫ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలలో భాగంగా డిండిపట్టణానికి చెందిన బాబా శర్ఫోద్దీన్ ఇంటి నుండి ఘండం…