Anil Kumble : అనిల్ కుంబ్లేతో డీకే శివకుమార్ మంతనాలు
Trinethram News : టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్న శివకుమార్ దేశానికి, రాష్ట్రానికి కుంబ్లే చేసిన సేవలను కొనియాడారు. దీనికి కుంబ్లే…