Loot in call Center : ఇలా ఉన్నారేంట్రా బాబు
Trinethram News : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో చైనీస్ కంపెనీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ను అక్కడి ప్రజలు లూటీ చేశారు. ఒక్కసారిగా వందల మంది ప్రజలు కాల్ సెంటర్లోకి చొరబడి కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, జిరాక్స్ మెషీన్లు, ఫర్నీచర్, టీవీలను తీసుకుని పరుగులు తీశారు.…