నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా నారా భువనేశ్వరి
Trinethram News సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగాపుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి. విమానాశ్రయంలో నారా భువనేశ్వర్ కి ఘనంగా స్వాగతం పలికిన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్…