Tribal Rights : గిరిజన హక్కులు కాలరాస్తే ఖబడ్దార్
గిరిజన హక్కులు కాలరాస్తే ఖబడ్దార్ ఏజెన్సీ (టీడీపీ+ బిజెపి+ జనసేన పార్టీ నాయకులు) ఆదివాసుల వైపా,ప్రభుత్వం వైపా స్పష్టం చెయ్యాలి. అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : నేడు 11,12 తేదీలలో జరిగే మన్యం బంద్…