Tribal Museum : పర్యాటకులను కనువిందు చేసే ల ట్రైబల్ మ్యూజియం
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. 24/3/2025 . పర్యాటకులకు కనువిందు చేసేలా ముస్తాబు చేస్తున్న ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల కల్చర్ తో పాటు పండగలు మరియు వారి యొక్క పూజా విధానం సంబంధించిన దేవత మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు…