గిరిజనుల జోలికొస్తే సహించం
గిరిజనుల జోలికొస్తే సహించంకూటమి ప్రభుత్వము ,స్పీకర్ వాక్యాలు పై స్పష్టమైన వైఖరి తెలపాలి… ఆదివాసి నాయకుడూ పొద్దు బాలదేవ్. అల్లూరిజిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 8: అరకులోయ మండల కేంద్రము లో పత్రిక ముఖంగా,పెసా కమిటీ కార్యదర్శి పొద్దు బాలదేవ్…