CM Chandrababu : పర్యాటక శాఖపై ముఖ్యమంత్రివర్యులు సమీక్ష
తేదీ : 13/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పర్యాటకశాఖ పై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స చి వాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేల వివిధ ప్రణాళికలపై…