KTR : రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Trinethram News : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…