IND VS AUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌ను…

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH

Trinethram News : IPLఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRHచెన్నై వేదికగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్కోల్‌కతా నైట్‌రైడర్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్మూడోసారి కప్‌పై కన్నేసిన ఇరుజట్లుఐపీఎల్‌లో నాలుగోసారి ఫైనల్‌ చేరిన ఇరుజట్లుతెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందడిరెస్టారెంట్లు, హోటళ్లలో స్క్రీన్లు…

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

Trinethram News : లక్నో :మార్చి 30ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్‌పేయ్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హించ‌ను న్నారు.…

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

Other Story

You cannot copy content of this page