Tomatoes : రైతు బజార్లలో టమాట విక్రయాలు
తేదీ : 21/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది టమాటాకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టడం జరిగింది. అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ప్రభుత్వం టమాటా…