Laddu case : లడ్డు వ్యవహారం నిందితులు
తేదీ :14/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అరెస్ట్ అయిన నలుగురికి వైద్య పరీక్షలు పూర్తి అవడం జరిగింది. ఐదు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వుల మేరకు…