పవన్‌పై RGV కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌ను ఓడించేందుకు చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అయినా ఆ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని…

You cannot copy content of this page